ASP భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
ఏసీబీ సోదాల్లో భారీ ఆస్తుల వివరాలు వెలుగులోకి ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడిపై మరో కేసు హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సస్పెండయిన అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భుజంగరావుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు గురువారం విస్తృత సోదాలు … Continue reading ASP భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed