కోల్‌కతాలోని ఒక ప్రభుత్వ భవనంలో అగ్నిప్రమాదం జరగడంతో సుమారు 4,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMs) కాలిపోయాయని మీడియా కథనాలు తెలిపాయి. “ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మంటలు మూడవ లేదా నాల్గవ అంతస్తులో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే ఎనిమిది, తొమ్మిది అంతస్తులకు మంటలు ఎలా వ్యాపించాయనేది ఆశ్చర్యంగా ఉంది. మధ్యలో ఉన్న ఐదు, ఆరు, ఏడు అంతస్తులకు ఎలాంటి నష్టం జరగలేదు” అని రాష్ట్ర అగ్నిమాపక శాఖ మంత్రి కౌశిక్ చౌదరి తెలిపారు. కోల్‌కతాలోని అలీపూర్ ప్రాంతంలోని … Continue reading తగలబడిన 4000 ఈవీఎం మెషీన్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed