టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు స్వీకరించిన సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర గారు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల టీటీడీ ఈవో గా అదనపు బాధ్యతలు స్వీకరించిన రవిచంద్ర గారు సీఎం గారిని కలిసి తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందించారు.
