కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయం ఈ నెల 3న మూసివేత..

March 3, 2026 5:49 PM

త్రికోటేశ్వర స్వామి దేవాలయం ఈ నెల 3న చంద్రగ్రహణం కారణంగా మూసివేస్తున్నట్లు అర్చకులు లక్ష్మీనారాయణ శర్మ తెలిపారు.చంద్రగ్రహణం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది.దీని కారణంగా ఆలయ ద్వారాలు 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 8 గంటల వరకు మూసివేయనున్నాయి.

గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, సాధారణదర్శనాలు పునఃప్రారంభిస్తామని అర్చకులు వెల్లడించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media