గల్ఫ్ దేశాల్లో ఉన్న కోనసీమ వాసులకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు

March 5, 2026 11:01 AM

Dr. B. R. Ambedkar Konaseema district జిల్లాకు చెందిన పౌరులు వెస్ట్ ఏషియా, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

Ministry of External Affairs మరియు Andhra Pradesh Non-Resident Telugu Society సంయుక్తంగా ఈ హెల్ప్‌లైన్ సేవలను ప్రారంభించాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.జిల్లాకు చెందిన గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు ధైర్యంగా ఉండాలని, ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలోని కుటుంబ సభ్యులు కూడా తమ బంధువులకు ఈ సమాచారాన్ని చేరవేయాలని విజ్ఞప్తి చేశారు.

APNRTS:
+91 8632340678
+91 8500027678
విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA):
1800118797 (TOLL FREE)
+91 11 2301 2113
+91 11 2301 4104
+91 11 2301 7905
సంబంధిత దేశాలలోని భారత రాయబార కార్యాలయాల అత్యవసర నంబర్లు
బహ్రెయిన్: +973 39418071
ఇరాన్: +989128109115 / +989128109102 / +989128109109 / +989932179359
ఇరాక్: +964 771 651 1185 / +964 770444 4899
ఇజ్రాయిల్: +972 54 7520711 / +972 54 2428378
జోర్డాన్: +962 770 422 276
కువైట్: +965 65501946
లెబనాన్: +961 76860128
ఒమాన్: +968 98282270 (వాట్సాప్) / 80071234 (టోల్ ఫ్రీ)
ఖతార్: +974 55647502
రామల్లా, పాలస్తీనా: +970 592916418
సౌదీ అరేబియా (రియాద్): +966 11 4884697 / 800 247 1234 (టోల్ ఫ్రీ)
సౌదీ అరేబియా (జెడ్డా): +966 126648660 / +966 12 2614093
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: +971 543090571 (వాట్సాప్) / 800 46342 (టోల్ ఫ్రీ)


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media