వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు క్రిస్టియన్లు, ముస్లింలకు క్షమాపణ చెప్పాలని బొమ్మి ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. మైనారిటీల ఓట్లతోనే ప్రభుత్వం గెలిచిందని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.
వెనుకబడిన వర్గాలకు చెందిన సభాపతిని అవమానించడం హేయమైన చర్య అని విమర్శించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి మంత్రి అచ్చం నాయుడితో క్షమాపణ చెప్పించాలని కోరారు.అనగారిన వర్గాలు, ఎస్సీ మరియు మైనారిటీలపై వివక్ష చూపడం మానుకోవాలని ఆయన సూచించారు.
