రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె రిసెప్షన్ కు YS జగన్

March 5, 2026 5:58 PM

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రెండవ కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ హాజరయ్యారు.

నూతన దంపతులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు పార్టీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రముఖులు కూడా హాజరయ్యారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media