వధూవరులను ఆశీర్వదించిన విద్యా శాఖ మంత్రి Nara Lokesh

March 6, 2026 10:08 AM

విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. విజయవాడలోని A Convention Center లో జరిగిన ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ Vasireddy Padma కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులు మేఘన, చక్రధారిలకు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే, మంగళగిరి నియోజకవర్గ దుగ్గిరాల మండలం టీడీపీ అధ్యక్షురాలు కేశమనేని శ్రీ అనిత కుమారుడి వివాహ వేడుకకు హాజరైన మంత్రి, గోపు గ్రాండ్ లో జరిగిన కార్యక్రమంలో నీలేష్, ఐశ్వర్యలకు శుభాకాంక్షలు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media