అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా Bharatiya Janata Party మహిళా మోర్చా ఆధ్వర్యంలో మార్చి 6, 2026న హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం Hotel Katriya Towersలో ఉదయం 11 గంటలకు జరగనుంది.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంపీ Bansuri Swaraj హాజరుకానున్నారు. అలాగే D. K. Aruna, N. Ramchander Raoతో పాటు పార్టీ జాతీయ నాయకులు పాల్గొంటారు.బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు Mekala Shilpa Reddy అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడనుంది.
