సికింద్రాబాద్‌లో Thanco’s నాచురల్ ఐస్ క్రీమ్స్ అండ్ కేఫ్ ప్రారంభం

March 6, 2026 4:46 PM

Secunderabadలోని పద్మారావు నగర్‌లో థాంకోస్ నాచురల్ ఐస్ క్రీమ్స్ అండ్ కేఫ్ ను Talakani Srinivas Yadav ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో పార్లర్‌ను ప్రారంభించిన ఆయన అక్కడ అందుబాటులో ఉన్న ఐస్ క్రీమ్‌లను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలంలో చల్లని పానీయాలు, ఐస్ క్రీమ్‌లకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతారని చెప్పారు. నాణ్యమైన పదార్థాలతో తయారైన ఐస్ క్రీమ్‌లు పిల్లలు, పెద్దలకు ఇష్టమని, ఈ పార్లర్ మంచి విజయాన్ని సాధించాలని నిర్వాహకులను ఆశీర్వదించారు.పార్లర్ యజమాని నిఖిల్ మాట్లాడుతూ నాచురల్ ఫ్లేవర్స్‌తో తయారైన పలు రకాల ఐస్ క్రీమ్‌లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి నెలలో 50% డిస్కౌంట్ అందిస్తామని చెప్పారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media