వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పరామర్శ

March 7, 2026 1:06 PM

Venkatagiriలో మున్సిపాలిటీ లీగల్ అడ్వైజర్, ప్రముఖ న్యాయవాది Poonamalli Jayaprakash Jetty తల్లి పూనమల్లి వసుంధర రాణి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త Nedurumalli Ram Kumar Reddy వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం జయప్రకాశ్ జెట్టిని పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media