Rajasthanకు చెందిన Anita Deora యూపీఎస్సీ ఫలితాల్లో 644వ ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఒకప్పుడు ఊరు దాటనివ్వని పరిస్థితులు ఎదుర్కొన్న ఆమె కష్టపడి చదివి దేశం గర్వించే స్థాయికి చేరుకున్నారు.
తన పట్టుదల, కృషితో యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించి అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు.
