రాజంపేట ASP ఎదుట విచారణకు హాజరైన హర్షవీణ vid

March 7, 2026 3:48 PM

Rajampetలోని ఏఎస్పీ కార్యాలయంలో హర్షవీణ విచారణకు హాజరయ్యారు. Manoj Ramanath Hegde ఎదుట పిటిషనర్‌గా ఆమె హాజరై తన ఫిర్యాదుపై వివరణ ఇచ్చారు.

రైల్వే కోడూరు ఎమ్మెల్యే Arava Sridharపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు హర్షవీణ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు ఆమెను విచారణకు పిలిపించగా, ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media