డోన్‌లో CM చంద్రబాబు పర్యటన.. రైతులకు Pass పుస్తకాల పంపిణీ

March 9, 2026 10:49 AM

N. Chandrababu Naidu సోమవారం Nandyal districtలో పర్యటించనున్నారు. డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు.

ఉదయం Amaravati నుంచి బయలుదేరి 11.20 గంటలకు కొత్తబురుజు గ్రామానికి చేరుకుంటారు. అనంతరం గ్రామ సభలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తారు. అలాగే స్థానిక రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు.తరువాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో పాల్గొని సాయంత్రం తిరిగి అమరావతికి చేరుకోనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు హెలిపాడ్ ఏర్పాట్లు చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media