AP:YSజగన్‌పై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

March 9, 2026 5:25 PM

మాజీ సీఎం జగన్ లక్ష్యంగా నటుడు శివాజీ తీవ్ర విమర్శలు చేశారు. సీబీఐ కేసులున్న వ్యక్తులను రాజకీయాల నుంచి తప్పించాలని ప్రధాని మోదీని కోరతానని ఆయన పేర్కొన్నారు.

తన సినిమాపై జగన్ ‘పేటీఎం బ్యాచ్’తో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, విడుదలవక ముందే నెగెటివ్ రివ్యూలు రాయించారని మండిపడ్డారు. “నా సినిమాను ఆపగలరేమో కానీ, శివాజీని ఆపలేరు” అని స్పష్టం చేస్తూ, అధికారంలో ఉన్నప్పుడే తనను ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడు తనను అడ్డుకోవడం ఎవరితరం కాదని శివాజీ ఘాటుగా వ్యాఖ్యానించారు….


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media