Cheetah సంరక్షణలో భాగంగా Kuno National Parkలో మంచి పరిణామం చోటుచేసుకుంది. మీబియాకు చెందిన చిరుత ‘జ్వాల’ సోమవారం (మార్చి 9, 2026) ఐదు పిల్లలకు జన్మనిచ్చింది.

ఈ విషయాన్ని Bhupender Yadav వెల్లడించారు. తాజా జననాలతో భారతదేశంలో చిరుతల మొత్తం సంఖ్య 53కి చేరుకుందని ఆయన తెలిపారు.
