పల్నాడులో కారు ప్రమాదం.. వాగులోకి దూసుకెళ్లిన వాహనం

March 11, 2026 9:31 AM

Palnadu districtలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. Dachepalli నగర పంచాయతీ పరిధిలోని నల్లవాగు సమీపంలో అదుపుతప్పిన కారు బోల్తా పడి వాగులోకి దూసుకెళ్లింది.

Addanki–Narketpally Highwayపై హైదరాబాదు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి నల్లవాగు కాలువలో పడింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో Gurazala ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media