GPS జామింగ్‌తో గల్ఫ్‌లో చిక్కుకున్న 1000కి పైగా నౌకలు

March 11, 2026 12:57 PM

Middle Eastలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో సముద్ర రవాణా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. Gulf of Oman మరియు గల్ఫ్ ప్రాంతాల్లో 1,000కి పైగా కార్గో నౌకలు, చమురు ట్యాంకర్లు జీపీఎస్ సమస్యలతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.

United States–Israel దాడులు ప్రారంభమైన తర్వాత ఉపగ్రహ నావిగేషన్ సిగ్నల్స్ జామ్ కావడంతో నౌకలు తమ ఖచ్చితమైన స్థానం గుర్తించలేకపోతున్నాయని నిపుణులు తెలిపారు.ప్రస్తుతం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్‌ (GPS) పనితీరులో అంతరాయం ఏర్పడటంతో గల్ఫ్ ప్రాంతంలో సముద్ర రవాణాపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు వెల్లడించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media