AP:సత్తెనపల్లిలో అంగన్వాడి కేంద్రాల ఆకస్మిక తనిఖీ video

March 11, 2026 3:32 PM

Sattenapalliలోని అంగన్వాడి కేంద్రాలను స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ Kantha Rao ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే సుగాలి కాలనీలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కూడా పరిశీలించారు.చిన్నారులు, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media