రాపూరులో CM రిలీఫ్ FUND రూ.6.79 లక్షలు చెక్కు పంపిణీ

March 12, 2026 10:13 AM

Rapurలోని తెలుగు గంగా అతిథి గృహంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను Kurugondla Ramakrishna పంపిణీ చేశారు.

Nellore District రాపూర్ మండలానికి చెందిన 6 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.6,79,578 సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజలకు మరిన్ని పథకాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media