DELHIలో కూటమి MPల ఆత్మీయ కలయిక

March 12, 2026 11:15 AM

New Delhiలో కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశం సందడిగా జరిగింది. కేంద్ర మంత్రి Kinjarapu Ram Mohan Naidu తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి Nara Lokesh హాజరయ్యారు.

ఈ సందర్భంగా కూటమి ఎంపీలతో మంత్రి లోకేష్ ఆత్మీయంగా మాట్లాడారు. రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులను పలకరించి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే పెద్దమ్మగా భావించే Daggubati Purandeswari ఆశీర్వాదాలు కూడా స్వీకరించారు. సమావేశంలో ఎంపీలందరినీ పేరుపేరునా పలకరిస్తూ లోకేష్ సందడి చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media