ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ S. Thaman మరియు సినీ దర్శకుడు K. S. Ravindra (Bobby) శుక్రవారం ఉదయం Tirumala Venkateswara Templeలో అభిషేక సేవలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు వారితో ఫోటోలు దిగుతూ సందడి చేశారు.
