పోలీసుల చొరవతో 10వ తరగతి విద్యార్థినికి పరీక్ష రాసే అవకాశం

March 16, 2026 5:14 PM

Gajuwakaలో పోలీసుల చొరవతో ఒక 10వ తరగతి విద్యార్థిని పరీక్ష రాసే అవకాశం పొందింది. హాల్‌టికెట్ ప్రకారం ఆమెకు Kanithi హైస్కూల్‌లో ఎగ్జామ్ సెంటర్ కేటాయించబడింది.

అయితే తల్లిదండ్రులు పొరపాటున ఆమెను గాజువాక పరీక్షా కేంద్రం వద్ద దించి వెళ్లిపోయారు. అక్కడ ఇన్విజిలేటర్ హాల్‌టికెట్ పరిశీలించి ఇది వేరే సెంటర్ అని చెప్పడంతో విద్యార్థిని బయటకు వచ్చి ఏడుస్తుండగా విధుల్లో ఉన్న పోలీసులు గుర్తించారు.పరిస్థితిని అర్థం చేసుకున్న పోలీసులు వెంటనే స్పందించి విద్యార్థినిని కనితి రోడ్డు హైస్కూల్ పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి సమయానికి పరీక్ష రాసేలా సహకరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media