‘రాకాస’ మూవీ ఏప్రిల్ 3న విడుదల… రాజమండ్రిలో చిత్ర బృందం

March 23, 2026 10:08 AM

హర్రర్-ఫాంటసీ-కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ‘రాకాస’ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది.నిహారిక కొణెదల నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన సారిక ప్రధాన పాత్రల్లో నటించారు.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ, ఇది కుటుంబంతో కలిసి చూసే వినోదభరితమైన సినిమా అని తెలిపారు.హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన సారిక కూడా సినిమా ఫాంటసీ, థ్రిల్లర్, కామెడీ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు.నటుడు గెటప్ శ్రీను మాట్లాడుతూ, ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media