కడప నూతన ఆర్డీవోగా ఏ. మురళి బాధ్యతలు స్వీకరించారు.నెల్లూరు జిల్లాలో పీఏ టు స్పెషల్ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీవోగా నియమించింది.
పూర్వపు ఆర్డీవో జాన్ ఎర్విన్ బదిలీ కావడంతో ఈ నియామకం జరిగింది.ఈరోజు ఉదయం 6.30 గంటలకు అధికారికంగా బాధ్యతలు చేపట్టిన మురళిని కార్యాలయ అధికారులు అభినందించారు.
