AP:అట్టహాసం గా హోం మంత్రి అనిత జన్మదిన వేడుకలు

March 25, 2026 12:57 PM

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత జన్మదిన వేడుకలు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని ఆమె నివాసంలో అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య అభిమానులు, నాయకులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలకు వేలాదిమంది ప్రజలు, పార్టీ నాయకులు, అధికారులు హాజరై సందడి వాతావరణం నెలకొల్పారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు కూడా పాల్గొన్నారు.ఇక పేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media