చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో పేలుడు SI సహా ముగ్గురికి గాయాలు

March 31, 2026 12:09 PM

చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో పేలుడు సంభవించి SI సహా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్టేషన్‌లో నిల్వ ఉంచిన బాణాసంచాను బయటకు తీస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

పేలుడు ప్రభావంతో పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఒక కారు పూర్తిగా దగ్ధమైంది. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media