నరసరావుపేటలో గంజాయి పట్టివేత.. ఆరుగురు అరెస్ట్

March 31, 2026 12:43 PM

నరసరావుపేట మండలం కేసానుపల్లి గ్రామంలో గంజాయి విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

టీట్కో గృహాల వద్ద గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేపట్టగా, నిందితుల వద్ద నుంచి సుమారు కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన వారంతా పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. గంజాయి విక్రయ ముఠా వెనుక మరికొందరు ఉన్నారా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media