పుట్టినరోజు సందర్భంగా దుర్గమ్మను దర్శించిన మంత్రి పార్థసారథి

April 18, 2026 12:16 PM

రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తన పుట్టినరోజు సందర్భంగా సతీసమేతంగా దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందిన మంత్రి, తన మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారులు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు.భక్తులతో కలిసి సాధారణంగా దర్శనం చేసుకున్న మంత్రి, దేవాలయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media