నెల్లూరు జిల్లా Rapurకు చెందిన బీసీ సంఘం యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Sai Yadav, జాతీయ బీసీ సంఘం నాయకుడు Gavvala Bharat Kumarను Hyderabadలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బీసీ వర్గాల సమస్యలపై చర్చించారు. గవ్వల భరత్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని తెలిపారు.ఈ భేటీలో రసూల్, ఈనీత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
