NTR-Prashanth Neel మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

April 21, 2026 11:49 AM

టాలీవుడ్ స్టార్ హీరో Jr NTR మరియు దర్శకుడు Prashanth Neel కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను ఈ ఏడాది మే 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అలాగే ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని హీరో ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదిక X ద్వారా పోస్టర్ విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, ఫస్ట్ గ్లింప్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media