‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి.. Rajnikanth Fansకు గుడ్ న్యూస్

April 21, 2026 3:43 PM

సూపర్ స్టార్ Rajinikanth నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం Jailer 2 షూటింగ్ పూర్తి అయినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. “Alapparai Kelappurom, Thalaivaru Nerandharam!” అంటూ సోషల్ మీడియాలో ప్రత్యేక సందేశంతో ఈ అప్‌డేట్‌ను వెల్లడించింది.

ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న Nelson Dilipkumar, గతంలో విడుదలైన ‘జైలర్’ విజయాన్ని కొనసాగించేలా సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారని సమాచారం. షూటింగ్ పూర్తవడంతో ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగనున్నాయి.రజనీకాంత్ స్టైలిష్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media