సింగపూర్‌లో APమంత్రుల శిక్షణ రెండో రోజు…

April 22, 2026 4:55 PM

Singaporeలో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం శిక్షణ కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. ‘Nation First Governance’ మరియు రాజకీయ జవాబుదారీతనం వంటి అంశాలపై సింగపూర్ ప్రభుత్వ యంత్రాంగం మంత్రులకు శిక్షణ ఇచ్చింది.

సంక్లిష్ట ప్రపంచ పరిస్థితుల్లో సమర్థవంతమైన నాయకత్వం ఎలా అందించాలి, ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయడం ఎలా ఉండాలి అనే విషయాలపై నిపుణులు మంత్రులతో చర్చించారు.ఈ శిక్షణలో Kinjarapu Atchannaidu, P. Narayana, B. C. Janardhan Reddy, Anagani Satya Prasad, Vangalapudi Anitha, Sathya Kumar Yadav పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media