భారత సైనిక శక్తి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తాజా నివేదిక ప్రకారం, రక్షణ ఖర్చుల్లో భారత్ ప్రపంచంలో టాప్-5 దేశాల్లో స్థానం సంపాదించింది.

Stockholm International Peace Research Institute (SIPRI) విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారత్ తన రక్షణ బడ్జెట్‌ను 92.1 బిలియన్ డాలర్లకు పెంచింది. గత ఏడాది 6వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి Germany ను దాటేసి 5వ స్థానంలోకి చేరింది.దాదాపు 9% పెరిగిన ఈ ఖర్చు, సరిహద్దు సమస్యలు మరియు ఆధునిక ఫైటర్ జెట్స్, మిసైల్ సిస్టమ్స్ కొనుగోలుకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను ప్రతిబింబిస్తోంది.ఇక Pakistan ర్యాంకింగ్ 31వ స్థానానికి పడిపోవడంతో, భారత్ గ్లోబల్ డిఫెన్స్ పవర్‌గా మరింత బలపడుతోంది.
