ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో SACHIN సందేశం

April 28, 2026 2:34 PM

విశాఖపట్నంలోని Andhra University శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న క్రికెట్ లెజెండ్ Sachin Tendulkar తన విజయ రహస్యాన్ని విద్యార్థులతో పంచుకున్నారు.

సాధారణ కుటుంబంలో రెండు గదుల ఇంటి నుంచే తన ప్రయాణం ప్రారంభమైందని, తండ్రి ఇచ్చిన క్రమశిక్షణ, విలువలే తన ఎదుగుదలకు పునాది అయ్యాయని చెప్పారు. క్రికెట్‌లో ఎదురైన ఒత్తిడిని నిరంతర సాధనతోనే అధిగమించానని వెల్లడించారు.“ఆత్మవిశ్వాసం, నిరంతర సాధన” విజయానికి కీలకమని, ఏ రంగంలోనైనా లక్ష్యంపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. సచిన్ ప్రసంగం విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media