ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తుళ్లూరు స్కిల్ హబ్ వద్ద రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. సుమారు పది మల్టీనేషనల్ కంపెనీలు 400 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నాయి.
10వ తరగతి నుంచి డిగ్రీ, డిప్లొమా లేదా ITI విద్యార్హత కలిగిన అభ్యర్థులు హాజరు కావచ్చు. అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లు, గుర్తింపు పత్రాలతో రావాలి.సాధారణంగా ఈ రకమైన మేళాలు ఉదయం 9:00 గంటల నుండి ప్రారంభమవుతాయని సమాచారం ఉంది)
దేశీయ, అంతర్జాతీయ స్థాయి మొత్తం 10 మల్టీనేషనల్ కంపెనీలు సుమారు 400 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.ముందస్తుగా https://naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
