ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లఖింపూర్ ఖేరి జిల్లాలోని ముస్తఫాబాద్ గ్రామం పేరును “కబీర్ ధామ్”గా మార్చనున్నట్లు ప్రకటించారు.
ఈ మార్పుతో ఆ ప్రాంతానికి కొత్త ఆధ్యాత్మిక గుర్తింపు లభిస్తుందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాలు ప్రజల మత విశ్వాసాలను దెబ్బతీసాయని విమర్శించారు.
