జపాన్ ప్రధాన మంత్రి సనా టకైచి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు.గాజా–ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం సాధించడంలో ఆయన కృషిని గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ కూడా ట్రంప్ నామినేషన్‌కు మద్దతు తెలిపింది.2025 నోబెల్ శాంతి బహుమతి అక్టోబర్ 10న ప్రకటించబడింది. ఈ బహుమతి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మాచాడో (María Corina Machado)కి ప్రదానం చేయబడింది.
