DELHI:ఢిల్లీ లో మొదటి క్లోడ్ సీడింగ్ ప్రయోగం

October 28, 2025 3:58 PM

ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అక్టోబర్ 28న మొదటి క్లోడ్ సీడింగ్ ట్రయల్ నిర్వహించారు.
IIT కాన్పూర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేసిన విమానం ద్వారా బురారీ ప్రాంతంలో ప్రయోగం జరిగింది.
ఈ విధానం విజయవంతమైతే, వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది కీలక అడుగుగా మారవచ్చు.విమానాలులు మీరత్, ఖేక్రా, బురారీ, సడక్పూర్, భోజ్‌పూర్, అలీగడ్ వంటి ప్రాంతాల్లో ప్రయాణించింది. ఖేక్రా-బురారీ మరియు బాద్లీ ప్రాంతాల్లో ఫ్లేర్‌లను ఉపయోగించి వర్ష ప్రేరేపణ ప్రయత్నం జరిగింది. IMD సూచన ప్రకారం, అక్టోబర్ 28, 29, 30 వరకు వర్షం పరిస్థితులు ఉండవచ్చు. మొదటి కృత్రిమ వర్షం అక్టోబర్ 29కి ఉండవచ్చని అంచనా.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media