తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాతో కూడిన పదవులు కేటాయించింది.
బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు (Government Adviser)గా నియమితులు.
మంచిర్యాల ఎమ్మెల్యే కె. ప్రేమ్‌సాగర్ రావు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (Civil Supplies Corporation) చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించార.
