ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్రంలో మొత్తం 264 పోలీస్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.ఈ అద్భుత జాబ్ మేళ వాళ్ళ ఆంధ్ర యువత ఆనంద పరవశం లో ఉంది అని విశ్లేషకుల మాట,త్వరలో 26 జిల్లాలు కాబోతున్న A.P కి చాల మంచి వార్త అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
2026–27: 10 సబ్ ఇన్స్పెక్టర్ (SI), 125 కానిస్టేబుల్లు
2027–28:9 సబ్ ఇన్స్పెక్టర్ (SI), 120 కానిస్టేబుల్లు
మొత్తం రెండు సంవత్సరాల్లో 19 SIలు, 245 కానిస్టేబుల్లు నియమించబడతారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అధికారికంగా అనుమతులు జారీ కాగా, త్వరలోనే నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
అర్హతలు, వయస్సు, దరఖాస్తు విధానం తదితర వివరాలు AP పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.

