1) బనారస్ – ఖజురాహో(Banaras-khajuraho)
2) లక్నో – సహారన్పూర్(Lucknow-sahranpur)
3) ఫిరోజ్పూర్ – ఢిల్లీ(Ferozpur-delhi)
4)ఎర్నాకులం – బెంగళూరు(Ernakulam-benguluru)
కానీ ప్రజల మాటల్లో కి వెళ్తే ఉత్తరభారతం లో చాల వరకు వండేభారత్ ట్రైన్ లు ఉన్నాయని మరి సౌత్ ఇండియా కి ఒక్కటే ఎందుకు ఇస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు ఈ వివక్ష ఎప్పుడు తగ్గుతుంది అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు , ఇంకా విషయానికి వస్తే ఈ రైళ్లు దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచడమే కాకుండా, ప్రయాణ సమయాన్ని తగ్గించి ప్రయాణికులకు ఆధునిక, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి.
మోదీ తెలిపారు వందే భారత్ ప్రాజెక్ట్ భారత రైల్వే ఆధునికీకరణకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు.

