AP :హిందూపురం లో TDP ఉన్మాదం అభిమానం అంటున్న MLA ఎంఎస్ రాజు

November 17, 2025 3:53 PM

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హిందూపురంలో వైసీపీ నేతలకు మాస్ హెచ్చరిక ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ అభిమానిగా ఉండటంతో, ఆయన జోలికొస్తే “చర్మం ఒలిచేస్తా” అని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు హిందూపురంలో కొందరు వ్యక్తులు బాలకృష్ణ గురించి మాట్లాడటం వల్ల వైసీపీ కార్యాలయంపై దాడి జరిగిందని సూచిస్తున్నాయి.

నిన్న జరిగిన సంఘటనలో, హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై సుమారు 300 మంది టీడీపీ కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు దాడికి దిగారు. కార్యాలయపు అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేయబడ్డాయి. ఈ ఘటనపై వైసీపీ నేతలు తీవ్రంగా మినహితమయారు. పోలీసులు అరగంట పాటు రాకపోవడాన్ని స్థానికులు ప్రశ్నించారు.

వైసీపీ నేతలు, “బాలకృష్ణ హిందూపురానికి తరచూ వచ్చి వెళ్తుంటారని.. దాడి ఎందుకు జరుగుతున్నది?” అని తీవ్ర ఆవేశంతో ప్రశ్నించారు. టీడీపీ గుంపుల ప్రవర్తన స్థానిక రాజకీయ పరిస్థితులపై కొత్త ఉద్రిక్తతలను సృష్టించినట్లు వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు.

ఇలాంటి విపరీత బుద్ధి వల్ల ప్రభుత్వం కూలిపోతాయి ,ఎప్పుడు గెలిచే స్తానం అయిన హిందూపురం కూడా ఏదోక రోజు కూలుతుంది అనేది తథ్యం అని ప్రజలు అంటున్నారు అభిమానానికి కుల పిచ్చి కి తేడా తెలియని మనుషులు ఉన్నంత వరకు ఈ ప్రజలు మారారు అనేది ఈ సంఘటన వల్ల నిర్దారణ లోకి వస్తుంది .


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media