కాకుమాను లో పడమట్టి చేరువు వద్ద జేడా చెట్టు సమీపంలో ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఓరు వ్యక్తి మృతి చెందాడు.
మరణించిన వ్యక్తి కాకుమాను గ్రామానికి చెందిన షేక్ ముజువల్ కాలేషా (75)గా గుర్తించారు.
హాస్పిటల్కు తరలించే క్రమంలో మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు.
వాహనం నడిపిన ఆవుల నరసింహరెడ్డికు తీవ్రగాయాలు అయ్యాయి.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


