AP CM : CBN తో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం సమీక్ష

November 24, 2025 2:26 PM

అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం (FBMS) పై సమీక్ష నిర్వహించారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ డేటా ద్వారా వివిధ సంక్షేమ పథకాలు, పౌర సేవల అమలు స్థితిని పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఈ సిస్టంనిస్తున్నది.

విభిన్న ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని సమన్వయపరచి FBMS వ్యవస్థను ప్రవేశపెట్టే లక్ష్యంతో, సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ఆర్ధిక, వైద్యారోగ్యం, పౌరసరఫరాలు, పురపాలక, ఐటీ, ప్లానింగ్ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media