గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం సీతానగరం పుష్కర్ ఘాట్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని ద్విచక్ర వాహనంపై కత్తులతో కొట్టారు. రక్తం మడుగులో ఉన్న బాధితుడిని స్థానికుల సహకారంతో తాడేపల్లి పోలీసులు అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

