ఆలూరు ప్రజల దీర్ఘకాల స్వప్నమైన ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనం లాంఛనంగా ప్రారంభమైంది.
ప్రధాన అతిథులుగా ఆలూరు తాలూకా టిడిపి ఇన్ఛార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి, కర్నూలు పార్లమెంట్ సభ్యుడు బస్తిపాటి నాగరాజు పాల్గొని భవనాన్ని ప్రారంభించారు.
ఈ చారిత్రక కార్యక్రమం ప్రజల సహకారంతో విజయవంతమైందని ఎంపీ నాగరాజు తెలిపారు.