షాహిద్ కపూర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘O’ Romeo’ టీజర్ వచ్చేసింది. ‘కబీర్ సింగ్’ తరహాలో ఇంటెన్స్ లవ్ అండ్ అగ్రెసివ్ యాక్షన్‌తో షాహిద్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారు.

ఇది ఒక సాధారణ ప్రేమకథ కాదు. ‘కబీర్ సింగ్’లో షాహిద్ క్యారెక్టర్ లాగే, ఇందులో కూడా రోమియో పాత్రలో తీవ్రమైన ఉద్వేగాలు, గందరగోళం నిండిన ఒక భిన్నమైన ప్రేమ ప్రయాణాన్ని చూపించబోతున్నారు. Animal సినిమా తర్వాత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిన తృప్తి డిమ్రి, షాహిద్‌తో కలిసి తొలిసారి వెండితెరపై మెరవబోతోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.వాలెంటైన్స్ వీక్‌ను టార్గెట్ చేస్తూ, ఫిబ్రవరి 13, 2026న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

