విద్యార్థులలో సాంప్రదాయ విలువలను పెంపొందించడమే లక్ష్యంగా ప్రతీ ఏటా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని ఎండీ ముత్తంశెట్టి ప్రియాంక తెలిపారు.
కోలాటం, దాండియా నృత్యాలు మరియు గాలిపటాల పోటీలతో విద్యార్థులు కేరింతలు కొట్టారు.. గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించే గృహ సముదాయాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆదేశాల మేరకు కళాశాల ప్రాంగణంలో గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా వేడుకలు నిర్వహించారు.
