అనకాపల్లి జిల్లా Chodavaram పరిధిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం కేసులో వీఆర్వోను అరెస్ట్ చేశారు.
Buchayyapeta మండలం పి.భీమవరం గ్రామానికి చెందిన వీఆర్వో శంకర్రావు, ఒక రైతు వద్ద నుంచి రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటుండగా Anti Corruption Bureau అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
